కర్ణాటక రాష్ట్రం తుమ్ముకూరు సమీపంలోని జాతీయ రహదారిపై కుప్పలు కుప్పలుగా పడిఉన్న వాడేసిన కండోమ్స్ల వార్త అలాఅలా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టూపక్కల ఏదైనా రెడ్‌లైట్ ఏరియా ఉందేమోనని అనుమానంతో విచారించారు. అలాంటిదేం లేకపోవడంతో లాడ్జ్‌లలో రైడ్ నిర్వహించారు. ఈ క్రమంలో నంది డీలక్స్ లో సిబ్బంది తడబాటును పసిగట్టిన పోలీసులు వారి స్టైలో విచారించగా నివ్వెరపోయే విషయం బయటపడింది. లాడ్జ్ సొరంగం ఏర్పాటు చేశారు. చాలా కాలంగా అందులో […]