శతమానం భవతి… వందేళ్లు కాదు, 150 ఏళ్లు జీవించ వచ్చని చెబుతున్నారు సింగపూర్ కు చెందిన జెరో అనే బయోటెక్ సంస్థ పరిశోధకులు. మనిషి గరిష్ఠంగా ఎన్నేళ్లు బతకవచ్చు అన్నదానిపై అధ్యయనం చేశారు. మానవ జీవన విధానం, అభివృద్ధి ఊహించనంతలా మారిపోయింది. నిప్పుకోసం కొట్టుకునే స్దాయి నుండి నిప్పు పెట్టేస్దాయికి మనిషి చేరుకున్నాడు . సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈ ప్రకృతిని నాశనం చేశాడు. ఇది చాలదన్నట్లుగా అంతరిక్షంలో కూడా మకాం పెట్టడానికి అడుగులు వేస్తున్నాడు.ఇన్ని చేస్తున్న […]
అమెరికా, యూర్‌పలో కొవిడ్ ఆంక్షలను సడలించారు. ఆయా దేశాల్లో క్రమంగా వివిధ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. కొవిడ్ మొదలైన 13 నెలల తర్వాత అమెరికాలో విమాన యానం చేసిన వారి గరిష్ఠ స్థాయికి చేరింది. అదే సమయంలో తమ ఖండానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను సడలించాలని యూరోపియన్ యూనియన్ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అక్టోబరు తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య 50 వేల లోపు పడిపోయింది. అమెరికా ఎయిర్‌పోర్టులలోని చెక్ పాయింట్లలో ఆదివారం 1.67 మిలియన్ల […]