తెలుగు బుల్లితెరపై క్యూట్ పెయిర్స్ కి కొదవ లేదు. వీరిలో జబర్దస్త్ అవినాష్-బిగ్ బాస్ అరియానా మాత్రం చాలా స్పెషల్. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఇక హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా అవినాష్-అరియానా బంధం కొనసాగింది. ఒకానొక టైమ్ లో అవినాష్-అరియానా పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అన్న వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే.., ఏమైందో తెలియదు గాని అవినాష్-అరియానాకలసి స్క్రీన్ పై కనిపించడం మానేశారు. ఎవరికి వాళ్ళు […]