ఫిల్మ్ డెస్క్- కామెడీ షోలకు రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. బుల్లి తెరపై కామెడీ షోలకు ఉన్న క్రేజ్ మరే కార్యక్రమాలకు లేదంటే అతియోశక్తి కాదేమో. జబర్దస్త్ కామెడీ షో తరువాత అన్ని ఛానల్స్ లో కామెడీ కార్యక్రమాలను మొదలుపెట్టాయి. దీంతో ఇప్పుడు ఏ టీవీ ఛానల్ చూసినా కామెడీ ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతున్నాయి. ఇక ఇలా కామెడీ షోలు పెరిగిపోవడంతో చాలా మంది ఆర్టిస్ట్ లకు గుర్తింపు వచ్చింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాంకర్స్ గురించి. […]