బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో సెషన్ తర్వాత టీమిండియా బ్యాటర్ జడేజా, ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.