అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు.. అనేక మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త ఐడియాలతో జనాలను బురిడి కొట్టించి..వారి నుంచి సొమ్మును కొల్లగొడుతున్నారు. ప్రముఖల పేర్లను, ఫోటోలను సైతం వాడుకుని.. సామాన్యుల నుంచి అధికారుల వరకు అందరిని మోసం చేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు.. కలెక్టర్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని..డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పెట్టి మోసానికి పాల్పడ్డారు. తొందరపడ్డ ఓ ప్రభుత్వ వైద్యుడు మోసపోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. […]