ప్రభుత్వ అధికారులు అంటే ఎప్పుడూ ఏదో ఒక బిజీలో ఉంటుంటారు. ఇక జిల్లా వ్యవహరాలు మొత్తం చూసుకునే కలెక్టర్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే.. కలెక్టర్ విధులు నిర్వర్తించడం మాత్రమే కాదు.. డ్యాన్స్ ను కూడా ఇరగదీస్తారని ఓ కలెక్టర్ నిరూపించాడు.. డ్యాన్స్ మాస్టర్ ను మరిపించేలా స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హెచ్‌డిఎంసి ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన ఓ […]