మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాద సమయంలో కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వైద్యులు సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్‌కు సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స విజయం వంతం అయినట్లు డాక్టర్ అలోక్ రంజన్ అండ్ టీమ్ ప్రకటించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉంచనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తేజ్‌కు కాలర్ బోన్ ఫ్యాక్చర్ మినహా […]