అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ఆల్‌రౌండర్ వీడ్కోలు పలికాడు. ఇప్పటికే న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ ఆట గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో కివీస్ స్టార్ ప్లేయర్ కొలిన్ డి గ్రాండ్‌హూమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కొలిన్ రిటైర్మెంట్ విషయాన్ని ఆ దేశ అపెక్స్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కొలిన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి.. అతనితో చర్చించిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు వెల్లడించింది. ఈ […]