సాధారణంగా బిర్యానీని తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ నాన్ వేజ్ బిర్యానీ అంటే ఇక చెప్పనక్కర్లేదు. కుటుంబంతో కలసి హోటళ్లకి వెళ్లి మరీ.. బిర్యానీని ఆరగిస్తుంటారు. అలా వేడి బిర్యానీ తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బిర్యానీ ప్రియులు బాగానే ఉన్నారు. అయితే ఇలా ఎంతో ఇష్టం మీద రెస్టారెంట్ కి వెళ్లిన వారికి అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. బిర్యానీలో రాళ్లు, పురుగులు, బొద్దింక, ఇనుపమేకు మొదలైనవి ప్రత్యక్షమవుతుంటాయి. […]
నివేదా పేతురాజ్! చిత్రలహరి, బ్రోచే వారెవరు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్. ‘మెంటల్ మది’లో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ప్రస్తుతం సైడ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపిస్తోంది. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాతో నివేదా పేతురాజ్ బాగా పాపులర్ అయింది. ఎంతో సున్నితంగా ఉండే నివేద రెస్టారెంట్ తో గొడవ ఎందుకు పెట్టుకుందా అని అందరూ సోషల్ మీడియామీద ఓ లుక్కేసారు. సాయంత్రం […]