భారత్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. లేటెస్టుగా అణ్వస్త్ర సహిత అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్షించి చూసింది. రెండు రోజులు క్రితం డీఆర్‌డీఓ పినాకా రాకెట్ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ నుంచి ఏకంగా 25 అధునాతన పినాకా రాకెట్లను వరుస క్రమంలో ప్రయోగించగా వివిధ దూరాల్లో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని డీఆర్‌డీఓ తెలిపింది. అనుకున్నట్లుగానే […]
మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్, పాలగఢ్ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్‌గఢ్‌లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని సూచించింది. తుఫాన్ నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అలలతో పశ్చిమ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే […]