ఒక్కొక్క సారి మనం చేసే కొన్ని పనులు.. ప్రాణం మీదకు తెస్తాయంటారు. కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాలను స్వయంగా రుచిచూడడమో, లేదో వినడమో, చదవడమో చేస్తాం. ఇదీ అటువంటి వార్తే. ఇనుమును దొంగలించడానికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు నలుగురు దొంగలు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలోని ధన్ పుని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్రీలో మూసి ఉన్న బొగ్గు గనిలో ఉంచిన ఇనుమును దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పథకం వేసుకుంది. […]