తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆమె కరీంనగర్ కలెక్టర్ గా చేసి ఎంతో గొప్ప పేరు సంపాదించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి నియమితులైనారు. తాజాగా స్మితా సబర్వాల్ కి హై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ఇటీవల ఫేమ్ మ్యాగజన్ అయిన అవుట్ లుక్ పై కేసు వేశారు. ఈ కేసు విషయంలో ఆమెకు చుక్కెదురైంది. 2015 లో […]