గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నియంత్రణ కోల్పోయి వాహనాలును నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇకపై డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్‌పై పైభాగంలో మొదట ‘శ్రీహరి’ అని రాసిన తర్వాతే మెడిసిన్ పేర్లను రాయాలని.. అది కూడా హిందీలోనే మెడిసిన్ పేర్లను రాయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషపై అభిమానం పెంచేందుకు ఈ విధానం అమలు పర్చాలని అన్నారు. హీందీలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లు దీన్ని అలవాటు చేయాలని సూచించారు. భోపాల్‌లో నిర్వహించిన హిందీ వ్యాఖ్యాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు […]