త్రిపుర క్రైం- భారత్ లో క్రైం రేట్ పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలే. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా క్రైం రేట్ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రముఖులకు ఎంత భద్రత కల్పించినా వారిపైనా హత్యా యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రిపై హత్యా యత్నం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఐతే సకాలంలో స్పందించిన ఆయన సెక్యురిటీ సిబ్బంది […]