హైదరాబాద్ నగరంలోని పబ్బులు, శివార్లలోని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పోలీసులు వీటిపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తునే ఉన్నారు. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్ లోని “ఫుడింగ్ అండ్ మింక్ పబ్” పై పోలీసులు దాడితో మరొసారి రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. రామ్ గోపాల్ పేటలోని క్లబ్ టెకీలపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ లోని ఓ […]