స్వీడన్ కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియా గురించి తెలియని వారుండరు. ఐకియా బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనిక వర్గాల్లో ఈ సంస్థ ఉపకరణాలు బాగా పాపులర్ అయ్యాయి. భారతదేశంలో తన తొలి అతి పెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టోర్లు ఉన్నాయి. అయితే రష్యాలో ఉన్న తన స్టోర్లను మూసేస్తున్నట్లు ఐకియా సంస్థ తాజాగా ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ పై గత కొన్ని […]
ఏపిలో ఎంటర్ టైన్ మెంట్ రంగంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్న ఆందోళన నెలకొంది. ముఖ్యంగా టికెట్ రేట్ల తగ్గింపుతో పాటు.. ఏపీలో థియేటర్లలో సాగుతున్న సోదాలు ఇందుకు నిదర్శనంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్ లకు సంబంధించి అధికారులు తనిఖీలు చేపడుతూ పలు కీలక నిర్ణయాలు […]