లంచం తీసుకోవడం, ఇవ్వడం మాత్రమే నేరం కాదు.. ప్రజా సొమ్మును కాజేయాలని చూసిన వారు కూడా చట్టం ముందు నేరస్థులే. దానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇదే జరిగింది అతడు విషయంలో..
ప్రభుత్వ శాఖల్లో ఉండే అవినీతి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారిలో ఎక్కువ శాతం.. గుమస్తా మొదలు..ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి వరకు ప్రతి ఒక్కరు ప్రజలను జలగల్లా పట్టి పీడించాలని చూస్తారు. ప్రభుత్వ శాఖలో ఏ చిన్న పని జరగాలన్నా లంచం తప్పనిసరి. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత చిన్న ప్రభుత్వ ఉద్యోగి ఇంటి మీద రైడ్ చేసినా సరే.. కట్టల కొద్ది నగదు.. కోట్ల రూపాయల […]