కార్పొరేటర్ కూడా పెద్ద పెద్ద బిల్డప్ లు ఇస్తూ సెక్యూరిటీ గార్డులతో హల్ చల్ చేస్తే ఈ రోజుల్లో ఓ రాష్ట్ర మంత్రి అయి ఉండీ ఏమాత్రం బేషజం లేకండా ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు. మిజోరాంలో చాలా మంది […]