తెలుగు, తమిళ బాషల్లో విడుదలకు సిద్దమవుతున్న ‘క్లాప్’ సినమా టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’ మూవీని రామాంజనేయులు జవ్వాజీ మరియు రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఐబి కార్తికేయన్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ‘క్లాప్’ టీజర్‌ను సోమవారం చిరంజీవి విడుదల చేసి, చిత్రయూనిట్‌కు […]