దేశంలో ఏదైన ఉద్యమానికి మద్ధతు తెలుపుతూ.. లేదా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేసిన వారికి దుండగుల నుంచి చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు రావడం సహజమే. ఇలాంటి బెదిరింపులే తన కూతురికి వచ్చాయని స్టార్ డైరెక్టర్ సంచలన నిజాలను తాజాగా బయటపెట్టాడు. పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా 2019లో ఈ చట్టానికి వ్యతిరేఖంగా నా కూతురు ఉద్యమంలో పాల్గొనటంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయని డైరెక్టర్ తెలిపాడు. అప్పటి నుంచి తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. దాంతో నాకు […]