ఏపిలో నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులు ఆమోదించారు. ఇకపై ఆన్ లైన్ లోనే టికెట్ విక్రయం.. ఏపిలో సినిమా హాళ్లలో 4 షోలకు మాత్రమే అనుమతి, అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా ఆరేడు […]