పాన్ ఇండియా వైడ్ సినీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పీరియాడిక్ మల్టీస్టారర్ చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే RRR మూవీకి సంబంధించి ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజిలో జరిగాయి. RRR అడ్వాన్స్ బుకింగ్స్ చూసే సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ […]
ఫిల్మ్ డెస్క్- విజయేంద్ర ప్రసాద్.. ఆయన కేవలం ప్రముఖ సినీ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రిగానే తెలుసు. అంతే కాకుండా రాజమౌళి సినిమాలకు కధ అందిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ రాజమౌళి సినిమాల్లోకి రాకముందు నుంచే విజయేంద్ర ప్రసాద్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినీ రచయిత. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. 35 ఏళ్ల క్రితమే సినీ […]