ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఇక మలయాళం మూవీస్ కి అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే మలయాళ సినిమాపై మనం ఇంతలా ఇష్టం పెంచుకోవడానికి ‘ప్రేమమ్’ అనే సినిమా మెయిన్ రీజన్. 2015లో వచ్చిన ఈ మూవీ చూసిన తర్వాతే.. ఈ లాంగ్వేజ్ చిత్రాలపై ప్రేమ పెంచుకున్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఆల్ఫోన్స్ […]