బుల్లితెరపై థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో సాగిపోయిన టెలివిజన్ సిరీస్ సిఐడి. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. ప్రముఖ టెలివిజన్ సంస్థ మాటీవీలో రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ చూడని వారు ఉండరు.