SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Did You Know Cid Actor Viivek Mashru Now

CIDలో నటించిన వివేక్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

బుల్లితెరపై థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో సాగిపోయిన టెలివిజన్ సిరీస్ సిఐడి. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. ప్రముఖ టెలివిజన్ సంస్థ మాటీవీలో రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ చూడని వారు ఉండరు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Fri - 23 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
CIDలో నటించిన వివేక్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

బుల్లితెరపై థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో సాగిపోయిన టెలివిజన్ సిరీస్ సిఐడి. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. ప్రముఖ టెలివిజన్ సంస్థ మాటీవీలో రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ చూడని వారు ఉండరు. ప్రతి ఎపిపోడ్ లో ఏదో ఒక క్రైమ్ జరిగి.. నేరస్థుడు కనిపెట్డడంలో ఎసీపీ ప్రద్యుమ్న బృందం తలమునకలు అవుతుంది. ఎపిసోడ్ చివరిలో నిందితుడిని పట్టుకుంటుందీ బృందం. ఇది ఎంత పాపులర్ అయ్యిందంటే బాలీవుడ్ స్టార్ నటులు కూడా ఈ సిరీస్‌లో కనిపించి సందడి చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ ఇప్పుడు టీవీల్లో రిపీట్ చేస్తున్నా చాలా మంది చూస్తూనే ఉన్నారు. సీరియల్‍కే కాదూ ఇందులో నటించిన నటీనటులకు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

ఏసీపీ ప్రద్యుమన్‌గా శివాజీ సతం, సీనియర్ ఇన్‌స్పెక్టర్ అభిజీత్‌గా ఆదిత్య శ్రీవాస్తవ, సీనియర్ ఇన్‌స్పెక్టర్ దయాగా దయానంద్ శెట్టి, ఇన్‌స్పెక్టర్ ఫ్రెడ్రిక్స్ అలియాస్ ఫ్రెడ్డీగా దినేష్ ఫడ్నిస్, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఆర్కే సలుంఖేగా నరేంద్ర గుప్తా, అతడి అసిస్టెంట్ డా. తారికగా శ్రద్ధా ముస్కలే ఈ సీరియల్ కు ముఖ్య తారాగణం. ఆ తర్వాత ఎపిసోడ్లు పెరిగే కొద్ది కొత్త వారు ఇందులో భాగస్వామ్యం అవుతూ వచ్చారు. అందులో భాగంగానే వచ్చారు ఇన్ స్పెక్టర్ వివేక్. చాలా ఎపిసోడ్లలో కనిపించాడు కూడా. ఇప్పుడు ఇతగాడి గురించి సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే..?

CIDలో ఇన్‌స్పెక్టర్ వివేక్ పాత్ర పోషించిన నటుడు అసలు పేరు వివేక్ మష్రూ. ఇప్పుడు అతడు నటనకు దూరమై.. మరో వృత్తిని చేపట్టారు. ఓ ట్విట్టర్ యూజర్ అతడి ఫోటోను షేర్ చేస్తూ ‘ఈయనను గుర్తు పట్టారా, బాల్యమెంతో అద్భుతంగా ఉండేది కదా’అని ఈ సీరియల్‌ను పిల్లలు ఎంత ఇష్టపడేవారో ట్వీట్ ద్వారా చెప్పారు. ఈ ట్వీటును రీ ట్వీట్ చేసిన మోనికా శర్మ అనే యూజర్ ‘ఇతడు మా సోదరుని కాలేజీ ప్రొఫెసర్. ఇది నిజం’అంటూ పేర్కొంది. దీంతో ఆయన ఎక్కడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. వివేక్ బెంగళూరులోని సిఎంఆర్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామన్ కోర్ కరికులమ్ డైరెక్టర్‌గా ఉన్నాడని తేలింది. కాగా, వివేక్ కూడా తొలి ట్వీటుకు రిప్లై ఇచ్చారు. ‘నేను చేస్తున్న చిన్న పనికి ఇంత ప్రేమ చూపిస్తూ, ప్రశంసిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎల్లప్పుడూ మీ ప్రేమకు కృతజ్ఞతలు’అంటూ ట్వీట్ చేశారు వివేక్.

Thank you so much for your kindness, love, and appreciation for whatever little I have done. It means a lot to me and it is deeply appreciated! Infinite gratitude and love, always.👍🙏🙏🙏☀️⭐️💛 https://t.co/TjD0UJVR9B

— Viivek Mashru (@VIIVEKMASHRU) June 21, 2023

Tags :

  • Actor Vivek
  • CID Serial
  • Movie News
  • serial
  • viral news
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam