ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరోజు బడ్జెట్ సెషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఒక్కరోజులోనే గవర్నర్ ప్రసంగం, కావాల్సిన తీర్మానాలు అన్నీ అయిపోయాయి. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం వైసీపీ ఎమ్మెల్యే జోగీ రమేశ్ కి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన పూర్తిగా ట్రాక్ తప్పి రఘురామ కృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ లేని వ్యక్తుల గురించి ప్రస్తావించకూడదన్న ఆలోచన కూడా లేకుండా జోగీ రమేశ్ రఘురామపై దారుణమైన పదజాలం వాడారు. మా సీఎం జగన్ […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘురామ కృష్ణరాజు ఎఫ్ ఐ ఆర్ లో ఏపీ సీఐడీపలు విషయాలు ప్రస్తావించించింది. ఎఫ్ ఐ ఆర్ లో సీఐడీ మొత్తం ముగ్గురు నిందితులను చేర్చింది. రఘురామ కృష్ణరాజుతో పాటు ప్రముఖ న్యూస్ ఛానల్స్ టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్ ను ఈ కేసులో సీబీఐ నిందితులుగా చేర్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5, ఏబీఎన్ చానల్లపై సీబీఐ సుమోటోగా కేసు నమోదు […]