నగరీకరణ పేరుతో రోజు రోజుకు చాలా చోట్ల అడవులు అంతరించిపోతున్నాయి. దీని కారణంగా అడవిలో ఉండే జంతువులు మెల్ల మెల్లగా గ్రామాల్లోకి వస్తున్నాయి. పులులు, నెమలిలు, కోతులు వంటివి అడవులను వీడి ఊళ్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే కోతులు రోడ్లపైకి వచ్చి నానా హంగామ సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా కోతుల బీభత్సంతో అన్యాయంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన […]