RRR: ఇండియన్ సినీచరిత్రలో ఈ ఏడాది 1000కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిన మొదటి సినిమాగా RRR రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించాడు. అయితే.. RRR విడుదలై మూడు నెలలు అవుతున్నా.. ఇంకా సినిమా క్రేజ్ మాత్రం దేశవిదేశాలకు వ్యాపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ట్రిపుల్ ఆర్ సినిమా.. చాలామంది […]