విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే.. ఎంతో స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. అభిమానులు.. తనను ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికి.. సినిమాల మీద ఆసక్తితో.. ఇండస్ట్రీలోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్, టాప్ హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చే విషయంలో విజయ్ దేవరకొండ ఓ అడుగు ముందే ఉంటాడు. తన పుట్టిన రోజు సందర్భంగా రకరకాల కార్యక్రమాలు చేపడతాడు. ఇక కరోనా సమయంలో.. తన ఫౌండేషన్ […]
క్రిస్మస్ పండుగ అంటే ఎక్కువగా పిల్లలకి బాగా ఇష్టం. ఎందుకంటే ఆరోజున శాంటాక్లాజ్ తాత పిల్లలకు బహుమతులు ఇస్తాడని అంటారు. శాంటాక్లాజ్ వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది. అప్పటి వరకూ పిల్లల మొఖంలో చిరునవ్వులు చూడకపోతే ఇల్లంతా వెలితిగా ఉంటుంది కదా. కాబట్టి శాంటాక్లాజ్ డ్రెస్ ఒకటి కొనుక్కుని.. అది వేసుకుని శాంటాక్లాజ్ లా తయారై మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేసేయండి. సర్ప్రైజ్ అంటే అందులో ప్రైజ్ ఉండాలిగా. అదేనండి బహుమతులు. పిల్లలకి ఇష్టమైన బహుమతులు ఇవ్వకపోతే ఆ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆపేరు వింటేనే.. ఫ్యాన్స్‌కి పూనకాలే. ఆయన పేరు వినిపించినా.. తెర మీద కనిపించినా.. సరే.. ఊగిపోతారు. ఇక ఆయనకు కేవలం ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానులుంటారు. ఒక్కసారి ఆయనతో పరిచయం ఏర్పడితే.. జీవితాంతం.. ఆయన నుంచి దూరంగా ఉండలేరు.. పవర్ స్టార్ చూపించే అభిమానం ఆ రేంజ్‌లో ఉంటుంది అంటారు. ఒక్కసారి ఆయన స్నేహ హస్తం అందిస్తే.. ఇక జీవితాంతం దాన్ని కొనసాగిస్తారని అంటారు. పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం.. […]
స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇటీవల ‘దేవరశాంటా’ పేరుతో 10 వేల రూపాయల చొప్పున 100 మందికి క్రిస్మస్ బహుమతులు ఇస్తానని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దేవరశాంటా ప్రకటనకు ఫ్యాన్స్ నుండి అనూహ్యమైన స్పందన లభించింది. ట్విట్టర్ వేదికగా దేవరశాంటా-2021 హ్యాష్ ట్యాగ్ కు అధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక వచ్చిన రిక్వెస్టులలో 100 మందిని సెలెక్ట్ చేసింది విజయ్ దేవరకొండ బృందం. […]