హైదరాబాద్- వర్ధమాన సినీ నటి షాలు చౌరాసియా పై హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో దాడి ఘటన సంచలనం రేపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే, అందులోను వీఐపీలు ఎక్కువగా వచ్చే కేబీఆర్ పార్క్ లో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. నటి చౌరాసియాపై దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా నిందితుడుని పట్టుకోకపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనపై జరిగిన దాడికి సంబంధించి చౌరాసియా పలు విషయాలను చెప్పారు. గత మూడేళ్లుగా రోజూ […]