హైదరాబాద్- తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఎంతో మంది విన్నపాలు చేస్తుంటారు. తమకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కొందరు, లేదంటే వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలని మరి కొందరు కేటీఆర్ కు విజ్ఞప్తులు చేస్తుంటారు. కానీ ఓ రైతు మంత్రి కేటీఆర్ కు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. తాను ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతు లెటర్ రాయడం చర్చనీయాంశమవుతోంది. అవును నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు మంత్రి కేటీఆర్కు లేఖ రాశాడు. […]