అప్పటి వరకు మన కళ్ల ముందు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు అనుకోని కారణాలతో చనిపోతే తల్లిదండ్రులు ఎంతగా ఆవేదనకు గురి అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ చిన్నారి అప్పటి వరకు అందరితో సంతోషంగా గడిపింది. అంతలోనే చాక్లెట్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో బిజూర్ గ్రామానికి చెందిచిన చిన్నారి సమన్వి దగ్గరలోని వివేకానంద పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతుంది. బుధవారం స్కూల్ కి వెళ్లనని మారాం చేయడంతో […]