సెలెబ్రిటీలు అంటే తమ కంటే ప్రత్యేకమైన వారని జనం భావిస్తూ ఉంటారు. సెలెబ్రిటీలు ఏమి చేసినా వింతగా చూస్తు ఉంటారు. వారు కూడా తమ లాంటి సామాన్య మనుషులే అని గుర్తించరు. సెలెబ్రిటీలు కూడా సామాన్య మనుషులే అని తెలిపే సంఘటనలు ఈ సమాజంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ నటి 2 వేలకు కక్కుర్తి పడింది. ఓ రీటైల్ షాపులో బ్లౌజు దొంగతనం చేసి, పట్టుబడింది. పూర్తి వివరాల్లోకి […]