ఇక్కడే నివాసం ఉంటున్న ఓ యువకుడు ఇటీవల ఓ మొబైల్ షాపులోకి వెళ్లాడు. అదే సమయంలో ఆ షాపులో ఓనర్ లేడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ కేటుగాడు.. ఇటు ఇటు చూసి మెల్లగా రెండు, మూడు సెల్ ఫోన్లు కవర్ లో వేసుకున్నాడు.
ప్రేమ అనే బంధం ఇద్దరి హృదయాలను ఒకటి చేస్తుంది. రెండు కుటుంబాలను ఒకటి చేస్తుంది. కొన్నిసార్లు అదే ప్రేమ కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలుస్తుంది. తాజాగా ఓ ప్రేమోన్మాది చేసిన పనికి ఓ యువతి ప్రాణం పోయింది. తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకునేందుకు సిద్ధమైన ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. చివరిసారి ఒకసారి కలిసి మాట్లాడు.. నేను ఇచ్చే గిఫ్ట్ తీసుకో అంటూ నమ్మబలికాడు. వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆమెను […]