మోసగాళ్లు తెలివిమీరుతున్నారో.. లేక జనాల్లో అత్యాశ పెరిగిపోవడం వల్ల మోసాలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. కరక్కాయల పొడి మొదలు.. వత్తుల మిషన్ ఇలా సామాన్యులను టార్గెట్‌గా చేసుకుని.. కోట్లలో మోసం చేసిన వార్తలు నిత్యం చదువుతూనే ఉన్నాం. ఇక వీటిని మించిన ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. సాధారణంగా పండుగ వేళ చాలా ఖర్చు ఉంటుంది. కొత్త బట్టలు లాంటివి కొనకపోయినా సరే.. పండుగ వేళ పిల్లల కోసం కొన్ని చిరుతిళ్లు చేయాలన్నా.. సరే […]
అనంతపురం- నేటి సమాజంలో ఎప్పుడు, ఎవరి చేతిలో మోసపోతామో తెలియడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో ఒకరు ఎవరినో ఒకరిని మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా కేటుగాళ్లు మాత్రం కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇక చిట్టీల పేరుతో చేస్తున్న మోసాలు మరి ఎక్కువయ్యాయి. కొన్నాళ్లు నమ్మకంగా చిట్టీలు వేసి, ఆ తరువాత పెద్ద మొత్తంతో చెక్కేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ కిలాడీ లేడీ ఇలాగే జనాలను బురిడీ కొట్టించింది. […]