ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి ఎంత సరదాగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోను అందరితో కలిసిపోతారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, సోషల్ మీడియాలోను యమ యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలు, ఇతర అంశాలకు సంబందించిన వివరాలను ఎప్పుడూ సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటుంటారు చిరు. ఇక అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి దెయ్యం లుక్ లో కనిపించారు. ఎప్పుడూ నవ్వుతూ కూల్ గా కనిపించే చిరంజీవి […]