ఏపీలోని చింతూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. అయితే గంటల వ్యవధిలో వైద్యుల కళ్లముందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వైద్యులను సైతం కలిచివేసింది. అసలు ఒకే కుటుంబంలోని ముగ్గురు ఎలా చనిపోయారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏపీలోని కూంతురు ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడే ఐతయ్య, కమల దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు […]