చింతమనేని ప్రభాకర్.. తెలుగు రాజకీయాల్లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం చింతమనేనికి అలవాటే. అయితే.., అవన్నీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలే అంటారాయన. 2019 ఎన్నికలకి ముందు దెందులూరు నియోజకవర్గంలో నన్ను ఢీ కొట్టే మగాళ్లు లేరని మీసం మెలేసిన చింతమనేని.. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చింతమనేని అధికారంలో లేకపోయినా.. దెందులూరులో మాత్రం వర్గ పోరుకి బ్రేక్ పడటం లేదు. […]