టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తూ బాల్ తగిలి క్రీజ్‌లోనే కుప్పకూలిన వార్త క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌కు ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్‌ను వెస్ట్‌జోన్ ప్లేయర్ చింతన్ గజా బాల్‌తో కొడితే తలకు బలమైన గాయమైనట్లు వార్తలు వచ్చాయి. మైదానంలోకి ఏకంగా అంబులెన్స్ వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ […]