జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కలల కనింది. దీని కోసం చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణిస్తూ పలువురి ప్రశంసలు సైతం పొందింది. ఆమె తల్లిదండ్రులు కూడా కూతురుని బాగా చదివించారు. ఇక మా కూతురు జీవితంలో మంచి హోదాలో స్థిరపడుతుందని కూడా ఆశపడ్డారు. కానీ ఇటీవల ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసుకుని ఊహించని నిర్ణయం తీసుకుంది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. […]