సమాజంలో మానవతా విలువలు, వావి వరసలు అనే పదాలకు అర్థం లేకుండా పోతోంది. ఓ దుర్మార్గపు మేనమామ తన పంజా విసిరాడు. భర్త పోయిన బాధలో ఉన్న కోడలిపై మామ కన్నేశాడు. సొంత మేనకోడలను కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత విధి వక్రించి కొద్ది రోజులకే భర్త పోయాడు. ఆ తర్వాత కూతురిలా ఆమెను కాపాడుకోవాలి. సొంత మేనకోడలు కాబట్టి.. మరో అబ్బాయిని చూసి దగ్గరుండి పెళ్లి చేయాలి. కానీ, ఆ మామ అలా […]