క్రీడా ప్రపంచలో ఆటగాళ్లకు ముఖ్యంగా ఉండాల్సింది ఫిట్ నెస్. దాని కోసం వారు రకరకాల కసరత్తులు చేస్తుంటారు. అయితే కసరత్తులు చేసినంత మాత్రాన ఫిట్ నెస్ రాదు. దానికి తగ్గట్టుగానే ఆహారం కూడా తీసుకోవాలి. అప్పుడే బాడీ ఫిట్ నెస్ లోకి వస్తుంది. ఇక టీమిండియాలో ఫిట్ నెస్ కు పెట్టింది పేరు విరాట్ కోహ్లీ. విరాట్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాముఖ్యం ఇస్తాడో అతడి బాడీని చూస్తేనే తెలుస్తుంది. అయితే ఇంతటి ఫిట్ నెస్ […]