సినీ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవ ఉండదు. ఇక ఓ జంట కొన్నాళ్ల పాటు క్లోజ్ గా మూవ్ అయితే వాళ్ళ మధ్య లేనిపోని గాచిప్స్ పుట్టించేస్తారు సినీ జనం. స్టార్ హీరోయిన్ అవికా గోర్ కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. హీరోయిన్ కాకముందే చిన్నారి పెళ్లి కూతురుగా అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం. ఆ తరువాత కూడా ఈమె హిందీలో చాలా సీరియల్స్ నటించింది. తెలుగులో ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోయిన్ గా మారింది. […]