ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా.. ఈ భయంకరమైన మహమ్మారిని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా వెన్నులో మళ్లి వణుకు మొదలైంది. ఇన్నాళ్లు కరోనా మా దగ్గర పుట్టలేదని బుకాయిస్తూ వస్తున్నా చైనా.. ప్రపంచంలోనే తమది అతి పెద్ద జనాభా కలిగిన దేశమైనా.. కరోనాను పూర్తిగా అంతమొందించామని గొప్పలు చెబుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా కనీసం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా లేదని బింకాలు పోయింది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. చైనాలో […]