పైన ఫొటోలో కనిపిస్తున్న బాలుడిని చూశారా..? చూడటానికి ముద్దుగా, బొద్దుగా ఉన్నాడు కదూ.. ఎవరో గల్లీల్లో తిరిగే బాలుడు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు అనుకునే విధంగా ఇతడు మాములోడు కాదు.. ఇప్పుడో స్టార్ హీరో. అవును మీరు విన్నది నిజమే. భారీ పర్సనాలిటీతో అటు హీరోగా, ఇటు విలన్ గా రాణిస్తూ.. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అంతలా పొగుడుతున్న ఆ హీరో ఎవరనే కదా మీ ప్రశ్న. […]