Viral Video: జిహ్మకో రుచి, పుర్రెకో బుద్ధి అన్న చందాన నేటి యువత ప్రేమ పేరుతో వెర్రి తలలు వేస్తోంది. యువతీ, యువకులు ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఇంటర్ చదివే ఓ బాలిక, ఓ బాలుడు బరితెగించారు. చదువుపై దృష్టిపెట్టాల్సిన వయసులో ప్రేమకు జైకొట్టారు. ఏకంగా బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చిదంబరానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే […]