బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హాలీవుడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హింది బిగ్ బాస్ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. జిస్మ్ 2 చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది. హిందీ, తెలుగు , తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తనకంటూ అభిమానులను సొంతం చేసుకొని వారిని […]