ఈ రోజుల్లో బిర్యాని అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పిండి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ బిర్యాని పేరు చెబితేనే చాలు.., నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. అలాంటి బిర్యానిని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతుంటారు. కానీ, పెరుగుతున్న నిత్యవసర ధరలు, కోళ్ల పెంపకం తక్కువగా జరుగుతుండడంతో రోజు రోజుకు చికెన్ కు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా చికెన్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ క్రమంలోనే చికెన్ బిర్యాని రేటు కూడా క్రమ క్రమంగా పెరుగుతుండడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెస్టారెంట్ ను […]