ఈ మధ్యకాలంలో పలు చోట్ల అగ్నిప్రమాదలు చోటుచేసుకుంటున్నాయి. కారణం ఏదైన ఇలాంటి అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఇలా అనేక అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని.. ఎందరో మంటలకు ఆహుతి అయ్యారు. ఇటీవల సికిందరాబాద్ లోని ఓ లాడ్జీలో జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. బీహార్ లోని ఔరంగాబాద్ లో శనివారం తెల్లవారు జామున ఘరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. […]